ఆదిపర్వం - మొదటి ఆశ్వాసం; పోస్ట్ - 3

బృగు వంశ చరిత్ర 
సర్ప జాతికి తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపం వలన జనమేజయుడు చేసే సర్పయాగంలో 
సర్వభక్షకుడు అగ్ని యందు నాగకులం నాశనం కాగ ఆ వంశం నుండి ''రురువు చేసే సర్ప మరణాన్ని సహస్త్రపాదుడు అనే ముని మాన్పించాడు. అలానే జగత్కారుడు దంపతుల కుమారుడు ఆస్తీకుడు సర్పయాగాన్ని మాన్పించాడు. ఆ కధని చెప్తాను. శ్రద్దగా ఆలకించండి.
Next
Previous