Mahabharatam(తెలుగు)

మహాభారతం (ఆదిపర్వం)
ఆదిపర్వం ప్రారంభించే ముందు అసలు మహాభారతం ఎవరు వ్రాసారు తెలుసుకుందాం!
మహాభారతం మొదట సంస్కృతంలో ''వేదవ్యాసుడు'' రచించాడు!
దీన్ని తెలుగులో నన్నయ్య అరణ్యపర్వంలో కొంతవరకు వ్రాసి పరమపదించారు! ఆ తరువాత దాదాపుగా 200సంవత్సరాల తరువాత తిక్కన విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు వ్రాసారు! మద్యలో మిగిలి ఉన్న అరణ్య పర్వాన్ని ''ఎర్రాప్రగడ'' పూర్తిచేసి మహాభారత గ్రంధాన్ని తెలుగులోకి పూర్తిగా తీసుకొచ్చారు!
వీరు వ్రాసిన ఈ మహాభారత గ్రంధాన్నిప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురిస్తున్నారు! ఈ గ్రంధం కావలసిన వారు ''తిరుమల తిరుపతి పబ్లిషర్స్'' తిరుపతి వారిని సంప్రదించండి!
ఫోన్ నెంబర్  : 08772264209.. తిరుపతి..
Next
First
Click here for Comments

1 comments:

avatar

Dear Sri Krishna (or Krishna Prasad),

Love and Love alone ...

Yesterday I forgot to mention to you that since I do not have that much time to type in Telugu, I have been copying your contribution here and reposting them in my Face Book group RaMaBha:
https://www.facebook.com/groups/167159920142401/
which exclusively on Ramayanam, Mahabharatam and Bhagavatam in Telugu, naturally with acknowledgements.

Kindly visit the page and instead of my posting them, you can contribute there also under your name, becoming a member of the group. I would really appreciate that.

Once again, many thanks for the wonderful work. I really appreciate.

Love and Love alone ...

P. Gopi Krishna